"అమ్మ" యను రెండు బీజాక్షరమ్ము లందు
"అమ్మ" యను రెండు బీజాక్షరమ్ము లందు
రంగు లేని నీటి బొట్టు----ముత్యమైనయట్టు
ఎంత కాలమమ్మా! నాతో ఈ ఆటలు
జిల్లెళ్ళమూడి అమ్మను గురించి విన్నాను. చూడాలని అనిపించింది.
అమ్మ నామాన్ని ఒక మహమ్మదీయ బాలుడు రూపొందించాడని వ్రాయబడినది.
జగన్మాత అయిన అమ్మ దృష్టిలో ప్రతి ప్రాణీ తన సంతానమే.